ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఏపీలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 11:43 AM

ఏపీలో నేడు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. విశాఖలో VUDA చిల్డ్రన్స్ థియేటర్లో మధ్యాహ్నం 12 గంటలకు మేధావుల సమావేశంలో పాల్గొని 3 గంటలకు విశాఖ నుంచి విజయవాడ చేరుకుంటారు.
విజయవాడలో ఒక హోటల్లో బీజేపీ ఏపీ లోక్సభ స్థానాల కోర్ కమిటీతో సమావేశమై, సా. 5:10కి ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్నారు. సా. 7:10కి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com