ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 11:38 AM

కుప్పం పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కుప్పం నియోజవర్గానికి నీళ్లంటూ సీఎం జగన్‌ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
పులివెందులలో ఎండిపోతున్న పొలాలకు నీళ్లివ్వలేని సీఎం కుప్పానికి మేలు చేస్తాడా? అని ప్రశ్నించారు. దేశంలో మోడల్ నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ వచ్చాక హింసా రాజకీయాలు పెరిగాయని ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com