ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే ఖాతాల్లో డబ్బులు జమ

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 11:14 AM

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై అధికారిక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 28న (రేపు) రైతన్నల ఖాతాల్లోకి రూ. 2,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది.
ఈ నిధులను ప్రధాని మోదీ బటన్ నొక్కి విడుదల చేస్తారని పేర్కొంది. ఈ డబ్బును పొందడానికి, రైతులు తప్పనిసరిగా E-KYC నమోదు చేసుకోవాలని తెలిపింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com