ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సీఎం జగన్ కీలక సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 11:13 AM

సీఎం జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో కీలక సమావేశం జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ ఎన్నికల్లో వై నాట్‌ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com