ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 11:13 PM

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆసక్తికరంగా మారుతోంది. సోమవారం యూపీ వారియర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. యూపీ జట్టు నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి చేధించింది. దీంతో యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లను దెబ్బకొట్టేందుకు యూపీ బ్యాటర్లు చేతులెత్తేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com