ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రంగంలో త్వరలో 5 కోట్ల ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 02:51 PM

హాస్పిటాలిటీ, టూరిజం రంగం రాబోవు 5-7 ఏళ్లలో 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (HAI) తెలిపింది. దీనికోసం ఈ రంగానికి పూర్తి పరిశ్రమ,
మౌళిక రంగ హోదాను ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. దేశ అభివృద్ధిలో పర్యాటక రంగమూ కీలకమేనని HAI అధ్యక్షుడు పునీత్ అన్నారు. మొత్తం ఉపాధిలో 10 శాతం, జీడీపీలో 8 శాతం వాటాను ఈ రంగం అందిస్తోందని చెప్పారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com