ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 02:13 PM

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న జార్ఖండ్‌కు చెందిన శుభ్ చౌధరీ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆత్మహత్యల కట్టడికి చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఈ ఏడాదిలో ఇది నాలుగో మరణం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒత్తిడితోనే విద్యార్థులు ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com