ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చామ దుంపలతో ఎన్నో ఆరోగ్య లాభాలు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Feb 09, 2024, 11:03 PM

చామ దుంపలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చామ దుంపలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు చామ దుంపలని తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్‏ని మెరుగు చేస్తుంది. దీని మూలంగా శరీరంలో ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‏ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఐరన్ కూడా లభిస్తుంది. రక్తం పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com