ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమవారం రామాలయాలలో ప్రత్యేక పూజలు

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 07:25 PM

నియోజకవర్గంలోని చౌడేపల్లి , సోమల, సదుం , పుంగనూరు, పులిచెర్ల రొంపిచర్ల మండలాల్లోని రామాలయాలు సోమవారం ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు ఆయా గ్రామాలలోని పెద్దలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు ఆదివారం మాట్లాడుతూ అయోధ్యలో బాల రామునికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలను ఆలయాలలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com