ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 11:19 AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ అతిథిగృహం వరకు భక్తులు నిలబడి ఉన్నారు.
సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,649 మంది భక్తులు దర్శించుకోగా.. రూ. 3.74 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com