ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకటిన్నర టన్నుల బరువుతో అయోధ్య రాముడి విగ్రహం

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jan 07, 2024, 12:17 PM

అయోధ్య రాముడి విగ్రహం బరువు ఒకటిన్నర టన్నులు ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. కర్ణాటక, రాజస్థాన్‌కు చెందిన కళాకారులు రూపొందించిన
మూడు విగ్రహాల్లో ఒకటి ఎంపిక పూర్తి కావచ్చిందన్నారు. ఏటా శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12గంటలకు రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశామని, భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు సహకరించినట్లు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com