ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు అందుబాటులో ఉండే తన బిడ్డను గెలిపించండీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 04:13 PM

గుడిపల్లి మండలం కొడతనపల్లి పంచాయతీలో దివంగత రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి సతీమణ, ఎమ్మెల్సీ భరత్ తల్లి పద్మమ్మ శుక్రవారం పర్యటించారు. గ్రామాలలోని ప్రజల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే తన బిడ్డ భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు పద్మమ్మ విజ్ఞప్తి చేశారు. అవులతిమ్మనపల్లి గ్రామానికి చెందిన శివమ్మకు ఇంటి మరమ్మత్తు పనులకు ఆర్థిక సహాయం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com