ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ భార్య మృతికి సంతాపం తెలిపిన మంత్రి ఉషాశ్రీ చరణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 03:15 PM

అనంతపురం ఎమ్మెల్సీ ఉరవకొండ వై. శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవి గురువారం హైదరాబాదులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే శుక్రవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ వారి స్వగ్రామం కొనకొండ్ల గ్రామంకు చేరుకుని ఉమాదేవి భౌతిక కాయానికి పూలమాల వేసి వారి అత్మకు శాంతి కలగాలని‌ ఆ భగవంతుని ప్రార్ధిస్తూ నివాళులర్పించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com