ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత సామరస్యం పై పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 01:32 PM

భారతీయులంత మతసామరస్యంతో మెలగాలని ఆకాంక్షిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా కు చెందిన రైతు సుధేష్ పాదయాత్ర చేపట్టారు. హరిద్వార్ నుంచి గంగాజలంను తీసుకొని రామేశ్వరంలో అభిషేకం చేయనున్నట్లు అతను వివరించాడు. దాదాపు 72 రోజులుగా కొనసాగుతున్న తన యాత్ర శుక్రవారం చిలమత్తూరు మండలం కోడికొండకు చేరుకుంది. పలువురు స్థానికులతో మతసామరస్యం పై ప్రచారం చేశాడు. ఇప్పటి వరకు 2500 కీ. మీ మేరకు తన యాత్ర కొనసాగిందని తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com