ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విజయవాడలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:36 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపు విజయవాడలో పర్యటిచనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. కనకదుర్గానగర్‌లో అమ్మవారి దర్శనంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com