ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని అమరావతి హర్షనీయం: తులసి రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 05:49 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంటులో లిఖితపూర్వకంగా ఆమోదించడం పట్ల తులసిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం వేంపల్లి లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధానిని తరలించే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విరమించుకోవాలని తులసిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com