ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణా జలాల వివాదం.. కీలక సమావేశం వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 04:08 PM

కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాల అధికారులు, కృష్ణా రివర్ బోర్డుతో ఈ నెల 6న జరగాల్సిన సమావేశాన్ని కేంద్రజలశక్తి సంఘం వాయిదా వేసింది.
మిచౌంగ్ తుపాను ప్రభావం ఏపీ, తెలంగాణలో తీవ్రంగా ఉండటంతో అధికారులంతా సహాయక చర్యల్లో నిమగ్నమవడంతో సమావేశం వాయిదా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8న భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com