ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామచంద్రపురంలో జనసేనకమిటీ నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 12:57 PM

జనసేన ఇన్‌చార్జ్‌ పోలిశెట్టి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా,  రామచంద్రపురం పట్టణ జనసేనకమిటీని నియమించారు. పట్టణ అధ్యక్షుడిగా గొల్లపల్లి కృష్ణ, ఉపాధ్యక్షులుగా వడ్డి సత్యన్నారాయణ, అంకం శ్రీను, కె.భద్రరావు, ఎస్‌.వెంకటేష్‌, పట్టణ ప్రధాన కార్యదర్శులుగా అక్కిరెడ్డి శ్రీను, దొడ్డా దుర్గా ప్రసాద్‌, సత్యవాడ శ్రీహరిపంతులు, షేక్‌ ఆలీషా, బక్కి రవీంద్ర, నంబుల నాగు, పట్టణ కార్యదర్శులుగా పడాల లోవరాజు, శాఖా వీరన్న, మాకినీడి వీరబాబు, నల్లా సుధాకర్‌, శామ్యూల్‌, సుందర చిన్ని, సంయుక్త కార్యదర్శులుగా అంపోలు సత్యనారాయణ, ముత్యాల సుబ్బారావు, వెలుగుబంట్ల రాము, దిగుమర్తి రాము, కర్రిపోతు శ్రీను, కరీమ్‌,చ దూడల ఆదినారాయణలను నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com