ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల అండదండలు కలిగిన వ్యక్తి సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 06:36 PM

దేశంలో ఏ ఒక్కరూ సాధించలేని  విజయాన్ని గత ఎన్నికల్లో సాధించిన ఒకే ఒక్కడు జగన్ అని, ప్రజలు ఇచ్చిన అండదండలతో ముఖ్యమంత్రిగా పేదల  సంక్షేమానికి పాటుపడుతున్నారని పార్వతీపుం మన్యం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు అన్నారు. కురుపాం నియోజకవర్గంలో మరోసారి పుష్పశ్రీవాణిని గెలిపించి ఈ ప్రాంతాన్ని వైయ‌స్ఆర్‌సీపీ కంచుకోటగా నిలపాలని పిలుపునిచ్చారు. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com