ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్, కోహ్లిని అలా చూసి చాలా బాధేసింది: అశ్విన్

sports |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 03:29 PM

వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత జరిగిన ఓ చేదు అనుభవాన్ని టీమిండియా ప్లేయర్ అశ్విన్ తాజాగా పంచుకున్నారు. ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఏడ్చారని అశ్విన్ తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ 'ఫైనల్లో ఓడిన తర్వాత చాలా బాధపడ్డాం. రోహిత్, కోహ్లిని అలా చూస్తుంటే చాలా బాధేసింది. రోహిత్ అద్భుతమైన కెప్టెన్. చాలా ఎఫర్ట్స్ పెడతాడు. WCలో ముందుండి నడిపించాడు' అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com