ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతి నిలయంలో పురుష సప్తహజ్ఞాన యజ్ఞం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 02:41 PM

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తహ జ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో బుధవారం ఉదయం వేద మంత్రోచ్ఛరణల మధ్య యజ్ఞం ప్రారంభమైంది. నేటి నుంచి ఆరు రోజులపాటు వేద పురుష సప్తహ జ్ఞాన యజ్ఞం జరగనుంది. ఈ యజ్ఞం తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలు విచ్చేయడంతో ప్రశాంతి నిలయం భక్తులతో కిటకిటలాడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com