ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్ళీ ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 03:29 PM

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో అదనంగా రూ.100 కోట్ల నగదును జమ చేసినట్టు జలన్ కల్‌రాక్ కన్సార్టియం ప్రకటించింది. దీంతో సంస్థలో కన్సార్టియం మొత్తం పెట్టుబడులు రూ.350 కోట్లకు చేరాయని, 2024 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించింది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ 2019లో ఆర్థిక సవాళ్ల కారణంగా కార్యకలాపాలను నిలిపేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com