ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు

sports |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 02:58 PM

ఆసియా క్రీడల్లో భాగంగాా సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత మహిళల క్రికెట్ జట్టు గెలిచింది. 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసియా క్రీడల్లో భారత జట్టు స్వర్ణ పతకాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 116/7 స్కోరు చేసింది. లక్ష్య చేధనలో శ్రీలంక 20 ఓవర్లలో 97/8 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్ టిటాస్ సాధు 3 వికెట్లతో చెలరేగింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com