ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువకుని మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 03:20 PM

ఆటో ఢీకొని యువకుని మృతికి కారణమైన నిందితున్ని బుధవారం సాయంత్రం 2టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ హేమాద్రి కథనం ఈనెల 18రాత్రి మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉండే అరుణ్ (23) స్నేహితునితో ఆర్టీసీ బస్టాండు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, బాపూజీపార్క్ వద్ద ఆటో ఢీకొని అరుణ్ చనిపోయడు. గాయపడ్డ మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో నిందితుడు గౌతమినగర్ రెడ్డికిశోర్ ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com