ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి ధరలను పెంచిన మహీంద్రా.. ఏ కార్లపై అంటే..?

Technology |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 03:15 PM

మహీంద్రా ఈ ఏడాది మరోసారి ధరలను పెంచింది. మహీంద్రా XUV300 ధరను రూ.31 వేలు పెంచింది. మహీంద్రా ఆఫ్-రోడ్ కారు మహీంద్రా థార్ ధర రూ.44వేలు పెరిగింది. మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ ధర రూ.24,000- 26,000 పెరిగింది. మహీంద్రా XUV700 SUV ధర రూ.39వేలు పెరిగింది. అలాగే స్కార్పియో-ఎన్‌ని కొనుగోలు చేయడానికి రూ.66 వేలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com