ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయక నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు యువకుల మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 12:49 PM

రేపల్లె మండలం పెనుమూడి కృష్ణా నదిలో జరిగిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున రేపల్లె నేతాజీ నగర్ కు చెందిన పడమటి విజయ్ (21), కొండేటి వెంకటేష్ (26) అనే ఇరువురు యువకులు వినాయక నిమజ్జనానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. ఇరువురు యువకులు నిమజ్జనానికి వెళ్లి మృతి చెందడంతో మృతుల కుటుంబాలలో విషాదఛాయలు అలముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com