ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురంలో టీడీపీ నాయకుల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2023, 03:27 PM

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురంలో టవర్ క్లాక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న టీ డీ పీ శ్రేణులను శనివారం అరెస్టు చేసి రాప్తాడు పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో గుర్రం నాగభూషణం, సంఘతేజస్విని, సాకే వెంకటేష్, చిర్రోళ్ల రామాంజనేయులు, చౌడయ్య, వన్నూరు, శ్రీకాంత్, భాస్కర్, మంజు, అశోక్ కుమార్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com