ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగరాయకొండలో ఓటరు సర్వే పూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 08:17 PM

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఓటరు సర్వే నూరు శాతం పూర్తయినట్లు స్ధానిక తహసీల్దార్ సీహెచ్ ఉష మంగళవారం తెలిపారు. ఈ సర్వేలో మరణించినవారు 2, 091 మందిని గుర్తించామని, అలాగే కొత్త ఓటర్లు 719 మంది, ఓటరు కార్డులో తప్పుల సవరణ కోసం 2, 383 మంది నమోదు చేసుకున్నారని, వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఫారం 7 నమోదు చేస్తామని తహసీల్దార్ సీ హెచ్ ఉష వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com