ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 10:16 AM
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. గడిచిన 24 గంటల్లో 9,355 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి దేశంలో మెుత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 57,410కి చేరింది. రికవరీ రేటు 98.69%గా ఉంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com