ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరుపై కోల్‌కతా ఘనవిజయం

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 07:45 AM
ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై కోల్‌కతా ఘన విజయం సాధించింది. 21పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో 200/5 స్కోరు చేసింది. చేధనలో 179/8 మాత్రమే స్కోరు చేసి బెంగళూరు ఓటమిపాలైంది. కోహ్లి (54), లామ్రోర్ (34) పరుగులతో రాణించినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సుయాష్ శర్మ, రస్సెల్ 2 చొప్పున వికెట్లు తీశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com