ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల నియామకాలు'

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 12:29 PM

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో వచ్చే 3 సంవత్సరాల్లో భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 740 పాఠశాలల్లో కేంద్రం 38,800 మంది ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌‌లో 2023-24లో దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com