ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిఎంఎస్ గ్యాలరి ఫిలిమ్స్ కు అవార్డులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 01:51 PM

అనంతపురం ఫిలిం అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం లో జి ఎం ఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ సంస్థ నుండి వచ్చిన చిత్రాల గాను 5 అవార్డులు రావడం పట్ల మంగళవారం నిర్మాత జి. ఎం. సురేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జి. ఎం. సురేష్ మాట్లాడుతూ చిత్రాలలో నటించిన నటీనటులందరికీ , సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని నటీనటులను సాంకేతిక నిపుణులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో లఘు చిత్రల నిర్మాణానికి నాంది పలికేమని ఈ చిత్రాల ద్వారా ఎంతో మందిలోని నటన నైపుణ్యాలు బయటకు వస్తున్నాయని అందుకు నిదర్శనమే ఈ అవార్డులు రావడమని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com