ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధులకు అన్నదానం ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 03:46 PM

సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామానికి చెందిన మనఊరికోసం స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఆ సంస్ద వైస్ చైర్మన్ పుత్తా శివప్రసాద్ సహకారంతో కడప సబ్ జైలు సమీపంలోని చౌడమ్మ వృద్దాశ్రమంలో వున్న అనాధలకు, వృద్దులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో మన ఊరి కోసం స్వచ్చంద సంస్థ సభ్యులు బండి శ్రీహరి, ముసలికుప్ప శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com