ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కేబుల్​ బ్రిడ్జ్​ కూలిన ఘటనా స్థలానికి మోదీ!

national |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 04:03 PM

మార్బీలోని మచ్చు నదిపై 100ఏళ్ల నాటి సస్పెన్షన్​ కేబుల్​ బ్రిడ్జ్​ కూలిన ఘటన దేశాన్ని షాక్​కు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 141మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం గుజరాత్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. రేపు ఘటనాస్థలానికి వెళ్లనున్నారు. ఈ ఘటనతో తనకు చాలా బాధ కలిగినట్టు ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com