ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాము నీరుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 10:58 PM

వాము నీరుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఊబకాయం సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వాముతో సులభంగా బరువు తగ్గవచ్చు. వాము నీటితో పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు కూడా నీటితో తగ్గుతాయి. వామును నీరు తాగడం వల్ల పొట్ట, నడుము కొవ్వు తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com