ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేరే మహిళతో భర్త.. భార్య సడన్ ఎంట్రీ

national |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 03:11 PM

మరో మహిళతో రాసలీలలు సాగిస్తున్న భర్తను ఓ మహిళ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. యూపీలోని ఆగ్రాకు చెందిన దంపతులకు 16 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంత కాలంలో మరో మహిళతో భర్త ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని బంధువుల ద్వారా భార్య తెలుసుకుంది. భర్తను హెచ్చరించినా అతడు తీరు మార్చుకోలేదు. పైగా ఇటీవల హోటల్‌ రూమ్‌లో తన లవర్‌తో ఆ భర్త రాసలీలలు సాగించాడు. ఆ సమయంలో భార్య సడన్ ఎంట్రీ ఇచ్చింది. భర్తకు దేహశుద్ధి చేసింది. ఈ వీడియో ట్విట్టర్‌లో పెట్టగా బాగా వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com