ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెర్మన్ అవినాష్ రెడ్డి . ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామం లో హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కనకమామిడి నరేందర్ గౌడ్ అధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెర్మన్ అవినాష్ రెడ్డి పాల్గొని గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.