వట్టిపల్లి పోలీస్ స్టేషన్లో నిబంధనకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ జోషి జన్మదిన వేడుకలను ఎస్సై లక్ష్మణ్ నిర్వహించారు. దీనిపై మల్టీజోన్ ఐజి సత్యనారాయణ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఎస్ఐ లక్ష్మణ్ కు ఆదేశించారు.