ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వనపర్తి జిల్లా ప్రజలకు రెడ్ అలర్ట్: కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 12:12 PM

వనపర్తి జిల్లా ప్రజలకు రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడమైనది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజలు ఎవ్వరు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రాకూడదని, ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 08545-233525, 08545-220351 ను సంప్రదించగలరు అని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com