భారీ వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరు మృతి. కొడంగల్ నియోజకవర్గం ఉమ్మడి మద్దూరు మండల ఎక్కమేడు గ్రామంలో భారీ వర్షాలకు అర్ధరాత్రి ఇల్లు కూలి తల్లి, కూతురు మృతి చెందారు.మృతురాలు హన్మమ్మ(75), ఆమె రెండవ కూతురు అంజులమ్మ(38) భర్త చనిపోవడంతో తల్లి దగ్గరే ఉండగా, అర్ధరాత్రి ఇల్లు కూలి ఈ ఇద్దరు మరణించారు.