ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం వివరాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 11:28 AM

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా బాలానగర్ మండలంలో 37. 0 మి. మీ వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ రూరల్ మండలంలో 35. 0మి. మీ, మూసాపేట మండలంలో 34. 8, హన్వాడలో 23. 8, నవాబుపేటలో 23. 4, మహమ్మదాబాద్ లో 22. 3, అడ్డాకల్ లో 19. 8, దేవరకద్రలో 17. 5, కౌకుంట్లలో 15. 5, మహబూబ్ నగర్ అర్బన్ లో 12. 9 మి. మీ వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com