ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యాశాఖ మంత్రి తక్షణమే నియమించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 03:39 PM

రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించి విద్యా వ్యవస్థ పై దృష్టి కేంద్రీకరించాలని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేవరకొండలోని పలు హాస్టళ్ళలో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ నాయక్, వెంకటేష్, రాహుల్, శ్రవణ్, రాకేష్, మనోజ్, మేఘన, సంధ్య, స్వాతి, యాదమ్మ, జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com