ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 11:28 AM

పంచాంగము  30.09.2024,  శ్రీ యజ్ఞాపద్మనాభాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: భాద్రపద  పక్షం: కృష్ణ - బహుళ  తిథి: త్రయోదశి రా.07:16 వరకుతదుపరి చతుర్దశి వారం: సోమవారం - ఇందువాసరే నక్షత్రం: మఘ ఉ‌.08:08 వరకు తదుపరి పూర్వ ఫల్గుణి యోగం: శుభ రా.01:15 వరకు తదుపరి శుక్ల  కరణం: గరజ ఉ‌.06:41 వరకు తదుపరి వణిజ రా.07:16 వరకు తదుపరి భధ్ర  వర్జ్యం: సా.04:51 - 06:35 వరకు దుర్ముహూర్తం: ప‌.12:29 - 01:17 మరియు ప‌.02:53 - 03:41 రాహు కాలం: ఉ‌.07:36 - 09:06 గుళిక కాలం: ప‌.01:35 - 03:05 యమ గండం: ఉ‌.10:35 - 12:05 అభిజిత్: 11:42 - 12:28 సూర్యోదయం: 06:06 సూర్యాస్తమయం: 06:05 చంద్రోదయం: రా.తె.04:01 చంద్రాస్తమయం: సా.04:47 సూర్య సంచార రాశి: కన్య చంద్ర సంచార రాశి: సింహం దిశ శూల: తూర్పు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com