ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 03:03 PM

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ ఎల్. కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. ఐదు స్టాఫ్ నర్సు పోస్టులకు గాను జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు ఆర్హులన్నారు. అంతేకాక రేడియాలజీ టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ పోస్టులు ఒక్కొక్కటి భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 4లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com