ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుర్తి గ్రామంలో మొక్కలను పంపిణీ చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:52 PM

పిట్లం మండలం కుర్తి గ్రామంలో శనివారం గ్రామపంచాయతీ వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి వినోద్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కాశిరాం, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రబుశెట్టి సంతోష్ గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మొక్కలను నాటాలని వాటిని సంరక్షించలని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com