ఊట్కూరు మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో సోమవారం శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించుటకు మండలంలోని జిపిఎస్ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ ను బహుకరించారు. మండల విద్యాధికారి ఎం వెంకటయ్య కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సురేష్, శిక్షణ ఫౌండేషన్ సభ్యులు చిరంజీవి స్వప్న, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జాకిర బేగం, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |