ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్స్‌పై గుత్తా సెటైర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 11:12 AM

కాంగ్రెస్‌పై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘‘తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆచరణకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ ఎందుకు అమలు చేయడం లేదు’’ అని అన్నారు. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com