ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నాగరాజును ఆత్మకూరు బి జె పి నాయకులు, బీజేపీ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఆత్మకూర్ మున్సిపాలిటీ సమిష్టి కృషితో అభివృద్ధి చేసుకుందామని బిజెపి శ్రేణులు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్స్ అశ్విన్ కుమార్, నాగేంద్రం, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ తమ్మలి విజయకుమార్, యువ నాయకులు పాల్గొన్నారు.