ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 08:34 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ 'వీరాంజనేయులు విహార యాత్ర' అనే టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ మరియు హాస్యనటుడు రాగ్ మయూర్, శ్రీ లక్ష్మి, ప్రియదర్శిని, ప్రియా వడ్లమాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనురాగ్ పాలుట్ల ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 14, 2024న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com