ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్-హను రాఘవపూడి సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 05:32 PM

సీతా రామ ఫేమ్ హను రాఘవపూడితో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 22న ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా అని కూడా తెలిసిన విషయమే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా గొప్ప స్వాతంతర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ పాలన నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యునిగా కనిపించనున్నాడు మరియు సైనికుడిగా కనిపించనున్నాడు అని లేటెస్ట్ టాక్. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com